ఉపాధ్యాయురాలు సునీతకు జిల్లా స్థాయి పురస్కారం

సంగారెడ్డి, సెప్టెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలం నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత సంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయురాలు సునీతను మండల విద్యాధికారి శంకర్, నోడల్ అధికారి సుధాకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment