తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిటైర్డ్ ఉద్యోగస్తుల అధ్యక్షుడిగా దాస్యపు సత్యనారాయణ

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిటైర్డ్ ఉద్యోగస్తుల అధ్యక్షుడిగా దాస్యపు సత్యనారాయణ

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం

తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అనేక సంఘాల సమీకరణలతో సిద్ధించిందని ప్రతి ఒక్కరిని గౌరవించడం వారికి తగిన గుర్తింపు ఇవ్వడం అవసరమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగుల కృషి మరువలేనిదని ఇల్లందకుంట మండల తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగస్తుల ఉద్యమకారుల ఫోరం మండలాధ్యక్షుడిగా దాస్యపు సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి తెలిపారు అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ నా నియమకానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగస్తుల పాత్ర మరువలేనిదని వారు అనుభవించిన కష్టాలను వివరిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారని పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment