పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Jul 30, 2025,

నెల్లూరు జిల్లా కొండముడుసుపాలెంకు చెందిన శాలిని (34), వెంకటేశ్వర్లు దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మణికొండలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వారికి సుదీక్ష (13), సహస్ర (9) అనే పిల్లలున్నారు. పిల్లలను స్కూటీపై స్కూల్‌ బస్సు ఎక్కించి వస్తుండగా నీటి ట్యాంకర్ ఢీకొట్టింది. శాలిని కింద పడిపోగా ట్యాంకర్ వెనక చక్రం తల మీదుగా వెళ్లింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

Join WhatsApp

Join Now

Leave a Comment