అప్పటి మగువుల కురుల కు.ఇప్పటి మగువల కురుల కు తేడా.

అప్పటి మగువుల కురుల కు ఇప్పటి మగువల కురుల కు తేడా…..! 

IMG 20241016 WA0129

 

అందమైన యువతులకు పొడావాటి కురులు, ఆ కురులు అల్లితే జడ….! 

అప్పట్లో అంత పెద్ద జడ 

వేసుకొని 

వాటికి (పొడావటి జడ) కు ప్రత్యేకమైన భరణాలను

 జడ పాళీ (నాగారం) జడ గంటలు చామంతి పుష్పాలు. పాపిట 

బిళ్ళ 

చెంప స్వారాలు ముఖ్యమైనవి అలంకరించుకొని నట్టింట

 ఆడపిల్ల తిరుగుతుంటే ఇంట్లో వుండే 

పెద్దవాళ్ళు మా…. అమ్మే. మా బంగారు తల్లే 

అంటూ పొగడ్తలతో ముంచేత్తే 

వారు

 సిరులిచ్చే తల్లి 

శ్రీ లక్ష్మి దేవి అంటూ పోగిడేవారు..!

నిజంగా

 అప్పటి పెద్ద వాళ్ళు చెపుతుంటే 

మనం

 చెవులు రిక్కించి వింటున్నాం…! జడను మూడు పాయలుగా వేసుకుంటే 

 తాను తన భర్త 

తన సంతానం అని అర్థం అమ్మో…! అలా

 వుండేది మన సంప్రదాయం….! అప్పటి పద్దతులు. 

అంత

 పొడవాటి జడ కు అప్పుడు గౌరవమే ..ఇప్పుడు గౌరవమే.🙏

 నేటి యువతులు. జుట్టును

 కత్తరించుకొని. విరబోసి

 ఫ్యాషన్ పేరిట 

జుట్టు ను వదిలివేయడం ఎక్కువైంది..!

ఇప్పుడు 

మనం కంప్యూటర్ కాలం లో ఉన్నాం…అంటారు. కొంతమంది..!

ఒక్కటి తెలుసుకోవాలి…..! ఆ…కంప్యూటర్ ను ఆపరేట్ 

చేసేది. మనిషే 

అన్నది తెలుసుకొలేక పోతున్నారు..???

.అయ్యో దేవుడా….హతవిధీ. 😭

 

Join WhatsApp

Join Now