కాంగ్రెస్ పార్టీ లో చేరిన స్వతంత్ర అభ్యర్థి ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు.

కాంగ్రెస్ పార్టీ లో చేరిన స్వతంత్ర అభ్యర్థి ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు.

మాక్లూర్, డిసెంబర్ 19

(ప్రశ్న ఆయుధం) ఆర్. సి

మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గా నూతనంగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి *ఉప సర్పంచ్ *అనురాధ ని వార్డు మెంబర్లు *పద్మ . ప్రవీణ్ , లాస్య , సాయిలు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు,బలహీన వర్గాలకు చేస్తున్న అభివృద్ధి ని చూసి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది అని సర్పంచ్, ఉప సర్పంచ్ లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిఎసిఎస్ చైర్మన్ అశోక్, మరో ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment