ఇండియాలో పార్లమెంట్ సభ్యులు పొందే ప్రయోజనాలు ఇవే
ఎంపీకి నెలకు రూ.1లక్ష జీతం లభిస్తుంది. వీటితో పాటు ఆయనకు మొబైల్ ఛార్జీల కింద ఏడాదికి రూ.1.5లక్షలు ఇస్తారు. ఏడాదికి 34 ఫ్లైట్ టికెట్స్ ఉచితం. ట్రైన్లో ఫస్ట్ క్లాస్ లో ఉచితంగా వారు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఏడాదికి ఉచితంగా 50వేల యూనిట్స్ విద్యుత్ & 4వేల కిలో లీటర్ల నీరు పొందొచ్చు. ప్రతినెలా రూ.62వేలు ఆఫీస్ అలవెన్స్,.రూ.2లక్షలు హౌసింగ్ అలవెన్స్ వస్తాయి. పదవిపూర్తయ్యాక నెలకు రూ.25వేల పెన్షన్ వస్తుంది.