విద్యార్థులకు భోజనం ప్లేట్లు అందజేత

గజ్వేల్, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం): గజ్వేల్ మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల క్యాసారంలో పబ్బ వెంకటేశం ఉపాధ్యాయులు తమ అమ్మగారు పబ్బ రాజమ్మ మునిగడప జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు భోజనం చేయడానికి ప్లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవీందర్ రావు, ఉపాధ్యాయులు పాపారావు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment