Site icon PRASHNA AYUDHAM

ఈదమ్మ దేవాలయ గుడికి 2, 70,000 విరాళం అందజేసినా టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ

IMG 20250727 WA0370

ఈదమ్మ దేవాలయ గుడికి 2, 70,000 విరాళం అందజేసినా టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ

 

— గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 27

 

కామారెడ్డి పట్టణంలోని ఈదమ్మ దేవాలయ గుడికి టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి,2,70,000 విరాళం అందజేశారు. ఆదివారం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎల్లవేళలా కామారెడ్డి పట్టణ ప్రజలకు, రజాక సంఘం సభ్యులకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, మా నుంచి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయనీ తెలిపారు. అనంతరం రజక సంఘం కమిటీ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రెడ్డి,కి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో. బండారి శ్రీకాంత్, రజక సంఘం అధ్యక్షుడు నర్సన్న మహేష్, చౌకి కోటేశ్వర్, పండు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రాజు, నరేష్, అశోక్, మహేష్, రాజు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version