సారాంశం
సంగారెడ్డి జిల్లా ప్రజల సౌకర్యార్థం అధికారుల అధికారుల కీలక నిర్ణయం కార్యాలయం వద్ద ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కార్యాలయం ముందు కార్ల పార్కింగ్‌ను అధికారులు నిలిపివేశారు.
ముఖ్య విషయాలు
- 1జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు.
- 2కార్యాలయం ముందు కొందరు జిల్లా అధికారులు, ఉద్యోగులు ఇష్టానుసారంగా కార్లు పార్కింగ్ చేయడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది.
- 3దీంతో కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద కార్ల పార్కింగ్‌ను నిలిపి వేసి, కార్యాలయ ప్రాంగణంలోకి వాహనాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
- 4కలెక్టర్ కార్యాలయం ముందు కార్ల పార్కింగ్‌పై నిషేధం: ప్రజలకు సౌకర్యార్…
సంగారెడ్డి జిల్లా ప్రజల సౌకర్యార్థం అధికారుల అధికారుల కీలక నిర్ణయం కార్యాలయం వద్ద ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కార్యాలయం ముందు కార్ల పార్కింగ్‌ను అధికారులు నిలిపివేశారు.
సంగారెడ్డి జిల్లా ప్రజల సౌకర్యార్థం అధికారుల అధికారుల కీలక నిర్ణయం కార్యాలయం వద్ద ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కార్యాలయం ముందు కార్ల పార్కింగ్‌ను అధికారులు నిలిపివేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు. కార్యాలయం ముందు కొందరు జిల్లా అధికారులు, ఉద్యోగులు ఇష్టానుసారంగా కార్లు పార్కింగ్ చేయడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది.
దీంతో కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద కార్ల పార్కింగ్‌ను నిలిపి వేసి, కార్యాలయ ప్రాంగణంలోకి వాహనాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇకపై జిల్లా అధికారులు, ఉద్యోగులు తమ వాహనాలను కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ప్రత్యేక పార్కింగ్ స్థలంలోనే నిలపాలని సూచించినట్లు తెలిసింది.