సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న సన్ రైస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
*సన్ రైస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ*
Published On: August 16, 2024 2:38 pm