పీసీబీ ఈఈగా విజయలక్ష్మి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ (ఈఈ)గా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ పని చేసిన ఈఈ గీత బదిలీపై వెళ్లడంతో ఈ స్థానంలో విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment