మహిళ శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్నాయుధం) జులై 15
మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన్ కామారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ను పరిశీలించి సమీక్ష సమావేశం నిర్వహించరు మరియు సంక్షేమ శాఖలో వివిధ శాఖల గురించి సమీక్ష నిర్వహించి బాలసదనం సమీక్షించి కోటి రూపాయలతో నిర్మించబోతున్న బాలసదనం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు .