విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
ప్రశ్న ఆయుధం .సెప్టెంబర్ 11.క్రైమ్ న్యూస్
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన అమర్ల బండ దేవేందర్రావు@రాజు s/o రాములు వయసు 35 సంవత్సరాలు ఉదయం తన సొంత పొలంలో పత్తి పంటకు పురుగుల మందు కొడదామని వెళ్లగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ కు వైరు ఊడిపోవడంతో దాన్ని కట్టె తో సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు చేతులకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయినాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు:ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేయడం జరిగింది. మృతునికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు కలరు వీరికి తగిన ఆర్థిక సహాయం చేయగలరని మృత్తిని భార్య కోరడం జరిగింది