నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో యువకుడు గల్లంతు

నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో యువకుడు గల్లంతు

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక వర్గం ఆగస్ట్-23

కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన గైని పండరి (28) సంవత్సరాల వయస్సు గల యువకుడు నిజాంసాగర్ సందర్శనకు వెళ్లి గార్డెన్ లో అందరు చూస్తుండగా ప్రాజెక్ట్ లో దుకాడు. ఎంతసేపు అయినా కనిపించకుండా పోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు నిజాంసాగర్

పోలీస్లకు సమాచారం అందజేశారు.

వెంటనే ఎస్సై శివకుమార్ తన

సిబ్బంది తో ప్రాజెక్ట్ వద్దకు వచ్చి పరిశీలించారు.. స్థానికుల సమాచారం మేరకు అక్కడ ఉన్న యువకుడి బైక్ ఆధారంగా యువకుడి వివరాలు తెలుసుకున్నారు..అసలు ఇతకొరకు దుకాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని ఎస్సై తెలిపారు..

Join WhatsApp

Join Now

Leave a Comment