వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్…
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వస్తున్న కీలక విషయాలు
జగన్ చెల్లెలు , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్
అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్
షర్మిల కోసం కోడ్ భాష…
వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు
ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ” అన్నకు “
షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా
షర్మిల దెగ్గరి మనుషులను పిలిపించినా ఓ సీనియర్ పోలీస్ అధికారి
ఆ పోలీస్ అధికారి ద్వారా వార్నింగ్
తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే గుర్తించిన షర్మిల
తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం.