మెదక్/నార్సింగి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో దుర్గామాత నిమర్జనం సందర్భంగా శనివారం సాయంత్రం రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులు సీఐ వెంకటరాజాగౌడ్ కు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సృజన, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
నార్సింగిలో దుర్గామాతను దర్శించుకున్న సీఐ వెంకటరాజాగౌడ్
Published On: October 4, 2025 9:18 pm