గాంధీ భవన్‌లో తెలంగాణా రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం

గాంధీ భవన్‌లో తెలంగాణా రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం

హైదరాబాద్

గాంధీ భవన్‌లో తెలంగాణా రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం
గాంధీ భవన్‌లో తెలంగాణా రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం.ఆదివాసీ కాంగ్రెస్ తెలంగాణా చైర్మన్, ST కార్పొరేషన్ జీసీసీ చైర్మన్  డాక్టర్ తేజవత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి. బెల్లన్న  మాట్లాడుతూ, కొత్తగా నియమించబడిన టీపీసీసీ చైర్మన్  బొమ్మ. మహేష్ కుమార్ గౌడ్ గారికి అక్టోబర్ 5న ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అన్ని ST సెల్ చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సంగీతంలో, 5 అక్టోబర్ నాటికి మన సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా సన్మానం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలనుంచి పూర్తి స్థాయి కమిటీ నాయకులు పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా ST సెల్ అధ్యక్షుల భాద్యత ఉందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీ ST సెల్ వరంగల్ చైర్మన్ గుగులోత్. రవీందర్ నాయక్

Join WhatsApp

Join Now