మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన

-మ్యాకల కనకయ్య ముదిరాజ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత వారం రోజుల క్రితం నరిగే సత్తయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందాడు.విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బిసిసెల్ అధ్యక్షులు,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు నరిగే కరుణాకర్,నరిగే కనకయ్య,నరిగే మల్లేశం,మహేష్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now