శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు ఎంపీ ఈటెల రాజేందర్
పాల్గొన్న రాష్ట్ర బిజెపి మహిళ వైస్ ప్రెసిడెంట్ బానోత్ విజయ లక్ష్మి
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ…భారత ప్రజలు ఆరాధించే మహనీయుడు చత్రపతి శివాజీ. వారి విగ్రహాన్ని ఈ గడ్డమీద ఆవిష్కరించినందుకు గర్వంగా ఉంది, ఈ విగ్రహా ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు.కులం, మతం, పార్టీ, జెండా తేడా లేకుండా ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకొని వచ్చి స్వాగతం పలికినందుకు పేరుపేరునా ధన్యవాదములు. ఈ కార్యక్రమం లొ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.