Headlines
-
జేసీ ప్రభాకర్ రెడ్డి చెలరేగిన వ్యాఖ్యలు: ఆటోలను నిషేధించాలని డిమాండ్
-
ఆటోల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పలు విమర్శలు
-
ఆటోల నిషేధంపై జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టి موقف: ప్రతి నెలా 60 మంది ప్రాణాలు కోల్పోతున్నారు
-
ఆటోలు రోడ్డు ప్రమాదాలకు కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్న కారణాలు
-
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆటోలను నిషేధించాలని సూచించడంపై రాజకీయ చర్చలు
ఆటోలపై టీడీపీ సీనియర్ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని జేసీ డిమాండ్ చేశారు. ఆటోలను నిషేధించాలి. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోల వల్లే ప్రతి నెలా 60 మంది చనిపోతున్నారని ఆయన మండిపడ్డారు.