నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు.

యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు.

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారిని వ్యవసాయ సహకార, చేనేత శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తో…ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, దర్శించుకున్నారు.దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్ రావ్ స్వామి వారి చిత్ర పటాన్ని అంద జేసి లడ్డు ప్రసాదన్ని అందజేశారు…

Join WhatsApp

Join Now