సంగారెడ్డి, అక్టోబర్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణానికి చెందిన పాషా దర్గా కమిటీ అధ్యక్షులు రఫీ తండ్రి దుబాయ్ యూసుఫ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వీరి వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Published On: October 26, 2025 11:38 am