టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో 'రాహుల్ గాంధీ విక్టరీ ర్యాలీ' నిర్వహించారు. రాహుల్ గాంధీ నిరంతర పోరాటమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమని జగ్గారెడ్డి అన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై రాహుల్ గాంధీ ఉద్యమం ఉధృతమైందని తెలిపారు.
రాహుల్ గాంధీ పోరాటంతోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా: జగ్గారెడ్డి
Share:

సారాంశం