మ‌రికాపేప‌ట్లో తేల‌నున్న ప్రియాంక గాంధీ భ‌విత‌వ్యం!

మ‌రికాపేప‌ట్లో తేల‌నున్న ప్రియాంక గాంధీ భ‌విత‌వ్యం!

కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ ఎంపీ‌గా లోక్‌స‌భ‌కు పోటీ చేసిన విషయం తెలిసిందే. త‌న సోద‌రుడు రాహుల్ గాంధీ రాజీనామాతో వ‌య‌నాడ్‌కు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేశారు. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం మ‌రికాసేప‌ట్లో వెలువ‌డ‌నుంది. వ‌య‌నాడ్‌లో ఉద‌యం 8 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు చేప‌ట్టనున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయి ఫ‌లితం వెల‌వడే అవ‌కాశం ఉంది.

Join WhatsApp

Join Now