ఇదేనా ముఖ్యమంత్రి దసరా కానుక..మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

పథకాలకు పాతర., ముఖ్యమంత్రి ఫోటోలతో జాతరా ..?

పథకాలకు పాతర.ముఖ్యమంత్రి ఫోటోలతో జాతరా ? ఇదేనా ముఖ్యమంత్రి దసరా కానుక ప్రభుత్వ ఉద్యోగుల డీఎలకు ఇంత వరకు దిక్కు లేదు.పీఆర్సీ గురించిన ఊసు లేదు.ఎకరాకు రూ.7500 రైతు భరోసా మాటెత్తడం లేదు.అరకొర ...