Ap crime news

విద్యార్థి తేజ ఆత్మహత్యపై లోతుగా విచారణ…

జూనియర్ కళాశాల విద్యార్థి తేజ ఆత్మహత్యపై లోతుగా విచారణ. రాష్ట్ర బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి  సవితమ్మ.. సోమవారం రాత్రి అనంతపురం జిజిహెచ్ ...

అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు… అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని ...

100 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యం..

కాలువలో పడి గల్లంతైన చిన్నారి మృతి 100 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యం గుండెలవిసేలా రోదిస్తున్న చిన్నారి తల్లిదండ్రులు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రి కి తరలింపు   ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయి ...

భార్య అత్తగారింట్లో..చివరికి ఏమైంది అంటే?

ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి.. కట్ చేస్తే, భర్త కువైట్‌లో.. భార్య అత్తగారింట్లో..చివరికి ఏమైంది అంటే. ఫెస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు మృతి.

  ఆలమూరు మండలంలోని చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం.అశోక్ తెలియజేశారు. ఈనెల 17వ తేదీన చొప్పెల్ల కొండాలమ్మ ...

బాలికతో పారిపోయిన కొడుకు.. తల్లికి చిత్రహింసలు!

వికారాబాద్ జిల్లా నవల్గాకు చెందిన నరేష్ (17), ఓ బాలిక (16) ప్రేమించుకుని మే 2న ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో అతనిపై జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే ...

ఏపీ లో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా!

బాపట్ల జిల్లా, అద్దంకి మండ లం బాలరాం కృష్ణపురం వద్ద తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారుజా మున బోల్తా పడింది. తిరుపతి నుంచి హైదరా బాద్ వెళ్తుండగా ఈ ప్రమా ...

బ్రెయిన్ డెడ్ పేషంట్ అవయవాలు అమ్ముకున్న డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్‌పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) ఆక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్‌కి గురవ్వగా కరీంనగర్ ఆస్పత్రిలో డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారు. ఆస్పత్రిలో ఒక అంబులెన్స్ డ్రైవర్ కామినేనిలో తక్కువ ...

హత్య జరిగిన 6రోజుల్లో నిందితులను పట్టుకున పోలీసుల..

  చీరాల సయ్యద్ అమీన్ ఆరీఫ్ తండ్రి ఖాదర్ అహ్మద్,హత్య జరిగిన 6రోజుల్లో నిందితులను పట్టుకునే విధంగా గట్టి ఒత్తిడి పోలీసులపై తెచ్చిన న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు  ఫరూక్రా  పగలు ...

మైనార్టీ మహిళ ఆసియాను వేధిస్తున్న పద్మావతిపై చర్యలు తీసుకోవాలి. నంది విజయలక్ష్మి

మైనార్టీ మహిళ ఆసియాను వేధిస్తున్నటువంటి పద్మావతి పై చర్యలు చేపట్టాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు.విలేకరి అంటూ, మహిళా నాయకురాలు ...