News telagana republic

15న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసేది వీరే..

తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు… ఇక జిల్లా కేంద్రాల్లో ...