ఘనంగా తన్వి, ప్రిథ్వీరాజ్ పెళ్లి రోజు వేడుకలు

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి తన్వి, ప్రిథ్వీరాజ్ పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎండీఆర్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో తన్వి, ప్రిథ్వీరాజ్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండి, ప్రజలతో కలిసి మెలిసి నడిచే దంపతులు అయిన తన్వి, ప్రిథ్వీరాజ్ భవిష్యత్తు శుభవంతం కావాలని వారు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment