లడ్డూ వివాదంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..

లడ్డూ వివాదంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని.. త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా జంతు సంబంధ ఉత్పత్తులతో తయారైన ప్రసాదం భక్తి తత్పరతతో స్వీకరించినమన్న ఆలోచన భక్తులమెవ్వరం సహించలేమని తెలిపారు. ఈ వార్త అసత్యం అయి తీరాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు

Join WhatsApp

Join Now