Site icon PRASHNA AYUDHAM

ఢిల్లీలో గెలిచాం..తెలంగాణ గల్లీలో గెలుస్తాం..

IMG 20250208 WA0096

*ఢిల్లీలో గెలిచాం..*

*తెలంగాణ గల్లీలో గెలుస్తాం..*

*మహబూబ్ నగర్ ఎంపీ. డీకే అరుణ..*

– ఢిల్లీలో పార్టీ విజయం తర్వాత BJP జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ.Dk. అరుణ రియాక్షన్

– దేశంలో BJP ప్రభంజనం మొదలైంది

– ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP గ్రాండ్ విక్టరీ

– మొత్తం 70 స్థానాల్లో 47 స్థానాలు గెలుచి BJP చరిత్ర సృష్థించింది

– హస్తినలో BJP గెలుపు చరిత్రాత్మకం

– తాను ప్రచారం చేసిన జనక్పురి, వికాస్పురి, రాజోరి గార్డెన్స్ లలో పార్టీ అభ్యర్థుల గెలుపుపై Dk. అరుణ హర్షం..

– 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రత్మకమైనది

– పదేళ్ల అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు

– BJP పాలనపై ఈ దేశ ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందనడానికి ఇదే కారణం

– ఢిల్లీలో ప్రజలంతా బీజేపీకి అండగా నిలిచారు

– అభివృద్ధిని కోరుకుంటూ అవినీతి ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు

– BJP అభ్యర్థులపై నమ్మకంతో ఓట్లేసిన గెలిపించిన ఢిల్లీ ప్రజలకు రుణపడి ఉంటాం

– భారతీయ జనతాపార్టీపై ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

– హస్తినలో అవినీతి ఖతమైంది .. అభివృద్ధికి భీజం పడింది

– ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా గెలుస్తాం

– ఈ దేశంలో మార్పు మొదలైంది.. ఢిల్లీ నుంచి గల్లీ దాక మేమే గెలుస్తాం

*అందుకే ఆదరించారు..*

ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. గత పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో మంచి నీళ్లు , కరెంట్ సమస్యలు తీరలేదు.. ఢిల్లీ ప్రజలు డబల్ ఈజీన్ సర్కార్ తో అభివృద్ధి సాధ్యమని నమ్మారు, గెలిపించారు..అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టే bjp ని అక్కడి ప్రజలు గెలిపించారు

*కాంగ్రెస్ ఖతం అయినట్లే*

– కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మె పరిస్థితి లేదు

– దేశంలో ప్రతిపక్ష పార్టీ లా కాంగ్రెస్ పార్టీ వ్యవహించడం లేదు

*ఇవీ కామనే*

– BJP గెలిచినప్పుడు చిల్లర ఆరోపణలు చేయడం కాంగ్రెస్, అప్ కు అలవాటే

– వాళ్ళు గెలిస్తే ఇవేవి గుర్తుకు రావా..?

*తప్పులు తెలుసుకోవాలి*

– కేజ్రీవాల్ చేసిన అవినీతిని ప్రజలు గుర్తించారు

– అందుకే ఓటుతో బుద్ది చెప్పారు

– అధికారం ఉందని విర్రవీగితే ఫలితం తెలంగాణలో బిఆర్ఎస్ ఢిల్లీలో ఆప్ గతే

– ఇప్పటికైనా ఆరోపణలు మానుకొని చేసిన తప్పులు తెలుసుకోవాలి

– కేజరి్వాల్ చేసిన మోసాలు, అవినీతే ఆయనకు ఈ పరిస్థితి తెచ్చింది

– ఓడిపోయిన వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడటం సదాహరణమే

*ఢిల్లీ టూ గల్లీ వరకు పక్కా*

– ఢిల్లీ గెలుపు ప్రభావం తెలంగాణ పై తప్పక ఉంటుంది

– కాంగ్రెస్ ఢిల్లీలో ఒక సీటు కూడా గెలవలేకపోయింది

– హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లోనూ కాంగ్రెస్ కు పరభావం తప్పలేదు

– మొన్న హార్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ లాగే.. రేపు తెలంగాణలోనూ BJP జెండా ఎగరేస్తాం

 

 

 

Exit mobile version