ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ ఇచ్చిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అదనపు ఎస్పీ
Share:

సారాంశం