అనసూయ ఏమన్నారంటే…?

*జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. అనసూయ ఏమన్నారంటే?*

 

*Sep 18, 2024*

 

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. అనసూయ ఏమన్నారంటే?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో సినీ నటి, యాంకర్ అనసూయ స్పందించారు. ‘పుష్ప’ సెట్స్ లో ఆ అమ్మాయిని చూశా. తను చాలా టాలెంటెడ్, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ప్రతిభను ఏమాత్రం తగ్గించలేవు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదు. మనసులో దాచుకోకుండా వెంటనే బయటపెట్టాలి. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి’ అని తెలిపారు.

Join WhatsApp

Join Now