అప్స ఆధ్వర్యంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఇండియా సంస్థ సహకారంతో వైద్య శిబిరం


హైదరాబాద్ సెప్టెంబర్ 19 ( ప్రశ్న ఆయుధం )

కవాడిగూడ డివిజన్ భారత్ స్కౌట్ అండ్ గైడ్ పాఠశాలలో విద్యార్ధిని విద్యార్థులకు అప్స సంస్థ ఆధ్వర్యంలో ఫ్యామిలీ ప్లానింగ్ సంస్థ సహకారంతో ఉచిత వైద్య ఆరోగ్య పరీక్ష లు నిర్వహించడం జరిగినదిఈ కార్యక్రమం ఉద్దేశించి భారత స్కోట్ అండ్ గైడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతు అప్స మరియు ఫ్యామిలీ ప్లానింగ్ సంస్థ లాంటి స్వచ్ఛంద సంస్థ లు విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం సంతోషకరం అన్నారు ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పై నిర్లక్షం వహించవద్దని ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలంటే ముందు వైద్య పరీక్షలు ఎంతైనా అవసరం అన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలర్ వనిత మాట్లాడుతు విద్యార్ధి విద్యార్థుల లు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి ప్రతీ ఒక్కరూ తొలి దశలో వైద్య పరీక్షలు చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని అన్నారు అనంతరం ల్యాబ్ టెక్నీషియన్ బాలకృష్ణ మాట్లాడుతు ప్రతీ ఒక్కరూ ప్రతీ మూడు నెలల కు ఒక్కసారి బ్లడ్ చెక్ అప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ ఏది అని తెలుసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు సహాయం చేయవచ్చు మానవ సేవా మాధవీ సేవా అన్నారుఅనంతర అప్స సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతు మా సంస్థ వైద్య శిబిరాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఉచిత ఆరోగ్య శిబిరాలు ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అన్నారు విద్యార్ధిని విద్యార్థులకు ఆరోగ్య పై అవగాహన ఎంతైన అవసరం అన్నారుఈ రోజు ఆరోగ్య వైద్య శిభిరం లో 89 మంది విద్యార్ధి విద్యార్థుల లు వైద్యా పరీక్ష నిర్వహించడం మందులు వైద్య సలహాలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమం లో అప్స సామజిక కార్య కర్తలు శ్రావణి ఎం లావణ్య మరియు ఫ్యామిలీ ప్లానింగ్ సంస్థ కౌన్సిలర్ వనిత ల్యాబ్ టెక్నీషియన్ బాలకృష్ణ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now