ప్రమాదాలకు కొలువుగా మారుతున్న పెగడపల్లి రోడ్డు………..
– యేండ్లు గడుస్తున్నా మారని రోడ్డు పరిస్థితి…….
– గాయల పాలు ఆవుతున్న ప్రజలు……….
– బాసర, కందకుర్తి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆ రోడ్డు ద్వారా బాధలు……
– సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పని…..
– ఆ రోడ్డుని కన్నెత్తి చూడని అధికారులు…….
బోధన్ నియోజకవర్గం ప్రతి నిధి డిసెంబర్ 24 ప్రశ్న ఆయుధం
బోధన్ బైపాస్ పెగడపల్లి రోడ్డు ప్రమాదలకు కొలువుగా మారుతుంది.
ఆ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులకు బాధలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్న రోడ్డు పరిస్థితి మారడం లేదు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వలన బాసర, కందకుర్తి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఆ రోడ్డు ద్వారా బాధలు తప్పడం లేదు.
వాహనాలు అదుపుతప్పి ప్రజలు గాయలు పాలవుతున్న,ప్రజల వాహనాలు మోర యిస్తున్న వాహనాలు అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.