ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై అవగాహన.

ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై అవగాహన.

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 11

నేడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ మరియు సిబ్బంది రోడ్ నియమాల పైన అవగాహన నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమములో ట్రిపుల్ రైడింగ్, గూడ్స్ వాహనాలలో ప్యాసింజర్స్ ప్రయాణం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, వితౌట్ నెంబర్ ప్లేట్, సౌండ్ పొల్యూషన్ మరియు హెల్మెట్ పైన అవగాహన కల్పించడం జరిగినది.

Join WhatsApp

Join Now