*విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం బిజెపిని బలపరచండి*
*బిజెపి టీచర్ ఎమ్మెల్సీ మండల కోఆర్డినేటర్ తూముల మోహన్ రావు.*
*జమ్మికుంట ఫిబ్రవరి 21 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు కోసం జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న టీచర్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కోసం మండల కోఆర్డినేటర్ తూముల మోహన్ రావు సహా కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో ప్రతి గ్రాడ్యుయేషన్ కస్తూ , విద్యారంగ సమస్యలు బాగుపడాలంటే, గ్రాడ్యుకేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి జరగాలంటే బిజెపి అభ్యర్థులైనటువంటి మల్కా కొమురయ్య కి, చిన్నిమై అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓట్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో తూముల మోహన్ రావు, ఆకుల రాజేందర్, కేతిపల్లి మాధవరెడ్డి, బుర్ర శివయ్య, అయితే లక్ష్మీకాంతం, దాసరి రవీందర్, కొక్కుల కేదారేశ్వర్, కొండ్ల నగేష్, ఎనుముల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.