గుమ్మడి మల్లేశం సేవలు మరువలేం

గుమ్మడి మల్లేశం సేవలు మరువలేం

కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్

కరీంనగర్ ఆగస్ట్ 1 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా కేడిసిసి బ్యాంక్ గొల్లపల్లి శాఖ మేనేజర్ గా విధులు నిర్వహించిన గుమ్మడి మల్లేశం ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం రోజున కరీంనగర్ కే డి సి సి కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన టెస్కాబ్ , చైర్మన్ కోడూరి రవీందర్, వైస్ చైర్మన్ పింగిలి రమేష్ లు మాట్లాడుతూ గుమ్మడి మల్లేశం ఉద్యోగ విరమణ తర్వాత తాను మంచి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలన్నారు మల్లేశం అటెండర్ స్థాయి మేనేజర్ ఎదగడం చాలా గొప్పదన్నారు గౌరవం ఇవ్వడంలో నాంది మల్లేశం చదువుతో పని లేకుండా ట్యాలెంట్ లో పైకొచ్చిన వ్యక్తి అయన వినయ విధేయతతో పనిచేసి ఉద్యోగ ధర్మం పాటించిన వ్యక్తి మల్లేశం అని వారు బ్యాంక్ యొక్క విధివిధానాలు పాటిస్తు సేవలందించారని సంస్థ ఉన్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. 30 సంవత్సరాలు బ్యాంకు సేవలు అందించి రిటైర్మెంట్ కూడా సంతోషం జరుపుకోవడం ఆనందదాయకమని కొనియాడారు ఏ పని చెప్పిన అంకితభవంతో పనిచేశారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment