*ఆ హీరోకేమైనా కాళ్లు,చేతులు పోయాయా..?: సీఎం రేవంత్*
*హైద్రాబాద్:*
అల్లు అర్జున్ ను పరామర్శించిన సినీ సెలబ్రిటీలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘ఓ బాలుడు నెల రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వీళ్లెవరైనా పరామర్శించారా?ఒక్కపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు,చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్లు వెళ్లారు.అక్కడేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? కానీ ఆస్పత్రిలో ఓ ప్రాణం పోయింది.తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే’ అని స్పష్టం చేశారు.