హైదరాబాద్లోని దోమలగూడ, ఈశ్వరమ్మ బస్తీ ప్రాంతంలో అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిల్లల కోసం నిర్వహించిన ఏడు రోజుల శిక్షణ శిబిరం ముగిసింది. ఈ శిబిరం బాలల హక్కులు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



