*మాజీ ప్రధాని కి ఘన నివాళులు*
ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్
భారతదేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన మహానేత దేశానికి ఎనలేని సేవలు అందించి భారతదేశ అభివృద్ధికి మెట్లు వేసిన నాయకుడు భారతదేశ మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మరణ వార్త అత్యంత బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించిన ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్.సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) మరియు విద్య హక్కు చట్టం తేవటం ఆతని దూరదృష్టి కి నిదర్శనం అని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ తెలిపారు.