కండి, జూన్ 29
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమైలారం జిల్లా పరిషత్ హై స్కూల్లో 2000 – 2001 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 25 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న మిత్రులంతా నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.
కంది మండలం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమైలారం జిల్లా పరిషత్ హై స్కూల్ 2000 – 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాటి మిత్రులంతా 25 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సరదాగా గడిపారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.












