కాశ్మీరికి ‘ఋషి కశ్యప’ పేరు: అమిత్ షా కీలక వ్యాఖ్యలు

*కాశ్మీరికి ‘ఋషి కశ్యప’ పేరు: అమిత్ షా కీలక వ్యాఖ్యలు*

కాశ్మీరికి ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో “జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్” పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాశ్మీరు కశ్యపుడి భూమి అని మనందరికి తెలుసు, కాశ్మీర్ కు ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉందన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, అలాగే ఉంటుందని పునరుద్ఘాటించారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment