పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు..

పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు…

రైతుకు ‘భరోసా’ కరువు!!! పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు.. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం.. అసెంబ్లీలో చర్చ లేదు..మార్గదర్శకాల ముచ్చటే లేదు. నెల రోజుల్లో ముగియనున్న వానాకాలం సీజన్‌.. ...