మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ నాయకులు

సంగారెడ్డి, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయం చైర్మన్ తోపాజి అనంత కిషన్, మాజీ కౌన్సిలర్ నాగరాజు గౌడ్, సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మున్నూరు రోహిత్, సంగారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వెంకట్, కంది మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, సంగారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి, సదాశివపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సాజిద్, కొండాపూర్ మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, సంగారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కుంచెల పాండు, సదాశివపేట మండల సెక్రటరీ ముక్రం, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment