ఏఐతో ఈ-ట్రాక్టర్.. డైవర్, డీజిల్ ఖర్చు ఆదా

ఏఐతో ఈ-ట్రాక్టర్.. డైవర్, డీజిల్ ఖర్చు ఆదా..

IMG 20240826 WA0058

వ్యవసాయంలో రైతులకు వెన్నెముకగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు తయారుచేశాడు. పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా(25) అనే యువకుడు ఏఐ బేస్డ్ డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నటంతో పాటు వేరే పనులను సైతం సునాయాసంగా చేసేస్తుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోన్న ఈ ట్రాక్టర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు 10-15 గంటలపాటు నడుస్తుంది.

Join WhatsApp

Join Now