ముగ్గురి ప్రాణాలు తీసిన: గూగుల్ మ్యాప్స్.

గూగుల్
Headlines 
  1. “గూగుల్ మ్యాప్స్ భ్రమ: ముగ్గురి జీవితాలను బలి తీసుకున్న యూపీ ఘటన”
  2. “జీపీఎస్ తప్పిదం: యూపీలో కారు నదిలో పడిన విషాదం”
  3. “పొగమంచు, గూగుల్ మ్యాప్స్: ప్రాణాంతక దారితప్పిన ప్రయాణం”
  4. “యూపీలో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా నిర్మాణంలో ఉన్న వంతెన వైపు కారుపయనం”
  5. “ముగ్గురి ప్రాణాలు తీసిన జీపీఎస్ తప్పిదం: పోలీసుల విచారణ ప్రారంభం”
పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయ్యింది. *యూపీలోని బరేలీ లో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో ప్రయాణిస్తున్నారు.* తీవ్ర పొగమంచు కారణంగా జీపీఎస్ నే ప్రామాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. *జీపిఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన చూపించడంతో దానినే అనుసరిస్తు వెళుతుండగా.. కారు నదిలో పడిపోయింది.* ఈ ప్రమాదంలో *కారు పూర్తిగా ధ్వంసం కాగా.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.* దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదుకు చేసుకొని విచారించారు. 

గూగుల్ మ్యాప్ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు.

Join WhatsApp

Join Now