నార్సింగిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

మెదక్/నార్సింగి, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన నార్సింగిలో ఘనంగా నిర్వహించారు. గురువారం బీఆర్ఎస్, జాగృతి నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment