అన్నా క్యాంటీన్ లపై టీడీపీ రంగులు, పార్టీ జెండాలు ఎగురవేయటాన్ని

IMG 20241016 WA0070 1

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్ లపై టీడీపీ రంగులు, పార్టీ జెండాలు ఎగురవేయటాన్ని సవాల్ చేస్తూ పిటిషన్.గతంలో రాష్ట్రంలో గ్రామ సచివాలయలకు బ్లూ కలర్ వేయటంపై గతంలో తీర్పు ఇచ్చినట్టు కోర్టుకు తెలిపిన పిటిషనర్.బ్లూ కలర్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని, రంగులు తొలగించటానికి సమయం పట్టగా కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైందని కోర్టుకు తెలిపిన పిటిషనర్కలర్ బట్టి పార్టీని ఎలా డిసైడ్ చేస్తారన్న హై కోర్టు.అన్నా క్యాంటీన్ ఇంతకు ముందు ఏ కలర్ వేశారన్న హైకోర్టు.ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశం.తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా

Join WhatsApp

Join Now