ఉచిత యోగ శిక్షణా శిబిరము

ఉచిత యోగ శిక్షణా శిబిరము

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జులై 29

 

తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఉచిత యోగ శిక్షణ శిబిరం, కార్యక్రమలు ప్రారంభమయ్యాయి. కృష్ణాజివాడి గ్రామానికి చెందిన భరత్ కుమార్, అనే యోగ ట్రైనర్, ఉచితముగా శిక్షణ ఇస్తున్నందున, కన్కల్ గ్రామస్తులు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు అందరూ వచ్చి యోగా శిక్షణలో పాల్గొనాలని కోరారు.

Join WhatsApp

Join Now