Donthi Mahesh

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌గా ముబారక్ పూర్ గిరి నియామకం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్‌ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ ముబారక్‌పూర్‌ గిరి నియామకం అయ్యారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య ...

దత్తాచల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మాజీ గవర్నర్ దత్తాత్రేయ

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): దత్తాచల క్షేత్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ...

ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎన్నికలు ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా పని చేయాలని, ఆయా బృందాలు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ...

నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా పంచాయితీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి ...

గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకుల సమీక్ష

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పారదర్శక నిర్వహణకు ఆయా నోడల్ అధికారులు తమ తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల ...

గాంధారి వైద్యుడి అరుదైన రికార్డు

  *ఐదేళ్లలో 1500 డెలివరీలు పూర్తి చేసిన దొల్లు సాయిలు అలియాస్ సురేష్* కామారెడ్డి జిల్లా, నవంబర్ 29, ప్రశ్న ఆయుధం: గాంధారి మండలానికి చెందిన డాక్టర్ దొల్లు సాయిలు అలియాస్ సురేష్ ...

విజయానికి వికలాంగత అడ్డు కాదు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): విజయానికి వికలాంగత అడ్డు కాదని, దివ్యాంగులు సవ్యాంగులకు ధీటుగా అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ...

పదవ తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండలం చేర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల‌ ను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ ...

స్థానిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): మొదటిదశ స్థానిక ఎన్నికలకు నామినేషన్స్ ప్రారంభమైన వేళ జిల్లాలోని వివిధ మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను, సమస్యాత్మక పోలింగ్ ...

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాకు పరిశీలకులను నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇద్దరు అధికారులను పరిశీలకులుగా నియమించింది. ...